H-1B వీసా ఫీజు పెంపుపై IIT-మద్రాస్ డైరెక్టర్ కమకోటీ వీళీనాథన్ స్పందించారు. H-1B వీసా ఫీజు పెంచినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కి ధన్యవాదాలు చెప్పాలన్నారు. విద్యార్థులు అమెరికాకు వెళ్లకుండా, భారతదేశంలోనే ఉండి పరిశోధన చేసి దేశానికి ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పారు. గత 5 ఏళ్లలో IIT-M విద్యార్థులలో కేవలం 5% మాత్రమే విదేశాలకు వెళ్లారని, అమెరికాకు వెళ్లే క్రేజ్ తగ్గిపోయిందని వెల్లడించారు.

#H1BVisa #Trump #IITMadras #Kamakoti #IndianStudents #ResearchInIndia #StudyInIndia #IITM #USVisa #Education #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️

Download the Asianet News App now! Available on Android & iOS

👉 Android:
https://play.google.com/store/apps/details?id=com.vserv.asianet&hl=en_IN

👉 iOS:
https://apps.apple.com/in/app/asianet-news-official/id1093450032

Like and Subscribe:

WhatsApp ► https://whatsapp.com/channel/0029Va5bM8l2v1IpqGwjv30T
Website ► https://telugu.asianetnews.com/
YouTube ► https://www.youtube.com/@AsianetNewsTelugu
Facebook ► https://www.facebook.com/AsianetNewsTelugu/
Twitter ► https://x.com/asianetnewstl
Instagram ► https://www.instagram.com/asianetnews.telugu/